Concept • Vision • Mission
1. Concept
భావన – వస్తు భావ పరంపర భావన
ఈ భావన ప్రగతికి మూలం.
అజ్ఞానమే శత్రువు.
జ్ఞానమనే చిరు జ్యోతిని వెలిగించి
అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం
2. Vision
సమాజం వసుదైకకుటుంబం నమూన.
తాత్వికులు సమాజంతో మమేకమై
వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు.
సమాజానికి నూతన మార్గాన్ని నిర్దేశించారు.
3. Mission
( development of human relations and human resources )
4. Note
ఈ బ్లాగ్‌లోని వ్యాసాలు కొన్ని సమీకరించినవి, కొన్ని నా స్వయంగా వ్రాసినవి. ప్రస్తుతం అసంపూర్ణంగా ఉన్న వ్యాసాలు త్వరలో పూర్తి చేయబడతాయి.
5. Quote
“There are no facts, only interpretations.”
No comments:
Post a Comment