Wednesday, January 16, 2013

శ్రీ కృష్ణదేవరాయలు 1509-1530 (ఈ సామ్రాజ్యం 1336 నుండి 1660 వరకు వర్ధిల్లింది. )


  • హరిహర I (దేవ రాయ) 1336-1343
  • బుక్క I 1343-1379
  • హరిహర II 1379-1399
  • రెండవ బుక్క రాయలు 1399-1406
  • మొదటి దేవ రాయలు 1406-1412
  • వీర విజయ 1412-1419
  • రెండవ దేవ రాయలు 1419-1444
  • (తెలియదు) 1444-1449
  • మల్లికార్జున రాయలు 1452-1465 (తేదీలు సందేహాస్పదం)
  • రాజశేఖర రాయలు 1468-1469 (తేదీలు సందేహాస్పదం)
  • మొదటి విరూపాక్ష రాయలు 1470-1471 (తేదీలు సందేహాస్పదం)
  • ప్రౌఢదేవ రాయలు 1476-? (తేదీలు సందేహాస్పదం)
  • రాజశేఖర 1479-1480 (తేదీలు సందేహాస్పదం)
  • రెండవ విరూపాక్ష రాయలు 1483-1484 (తేదీలు సందేహాస్పదం)
  • రాజశేఖర 1486-1487 (తేదీలు సందేహాస్పదం)
సాళువ వంశము
  • నరసింహ 1490-?
  • నరస (వీర నరసింహ) ?-1509
  • శ్రీ కృష్ణదేవరాయలు 1509-1530
  • అచ్యుత దేవరాయలు 1530-1542
  • సదాశివరాయలు (నామమాత్రపు రాజు) 1542-1567
తుళువ వంశము
  • రామరాయలు (పట్టాభిషిక్తుడు కాదు) 1542-1565
  • తిరుమల రాయలు (పట్టాభిషిక్తుడు కాదు) 1565-1567
  • తిరుమల (పట్టాభిషిక్తుడు) 1567-1575
  • రెండవ రంగరాయలు 1575-1586
  • మొదటి వెంకటాపతి రాయలు 1586-1614
ఆరవీడు (తేదీలు సందేహాస్పదం, కేవలం శాసనాల ఆధారంగా సేకరించిన సమాచారం) రాజుల్లో కిందివారు ఉన్నారు. ప్రతిపేరుతోను ఒకరికంటే ఎక్కువమంది రాజులు ఉన్నారు. కాలం - 1614 నుండి చివరగా తెలిసిన 1739 వరకు
  • రంగ దేవరాయ II 1614-1615
  • రామ దేవరాయ 1615-1633
  • వెంకట దేవరాయ III 1633-1646
  • రంగ దేవరాయ III 1614-1615
  • ఈ సామ్రాజ్యం 1336 నుండి 1660 వరకు వర్ధిల్లింది. 

Editorial 16-6-24

పాలస్తీనా సమస్య: సంక్షిప్త చరిత్ర రాజా బహ్లుల్ పాలస్తీనా సమస్య ఇటీవలి చరిత్రలో అత్యంత క్లిష్టమైన సమస్యలలో ఒకటి. ఇది ఇప్పుడు ఒక శతాబ్దానికి ప...